"క్రాంతి ఎవరో ఒకర్ని లవ్ చేసి ఉంటాడు . ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది " అని ఎవరైనా అంటే నేను "నేను రోజు అద్దంలో మొహం చూసుకుంటాను.అమ్మాయిల dreams ని నేనెందుకు అనవసరంగా spoil చేస్తాను? " అని అనేవాడిని :-)
అలాంటిది,long time ago, ఒక రోజు మా ఫ్రెండ్ "క్రాంతి ని ఖచ్చితంగా ఎవరో ఒకరు love చేస్తూ ఉంటారు " అని అన్నాడు . ఇదేదో variety గా వుంది .reverse case.నన్ను ఎవరైనా love చేయడమా ? so... ఎవరయ్యుంటారు ... నాకు తెలియకుండా ఎవరయ్యుంటారు ? ;-)
ఈ క్రింది cases నాకు తెలియకుండా జరుగుతున్నాయంటారా ? :P :
నేను class లోకి enter అవుతుంటే నన్ను చూసి తన చెలికత్తెలచే tease చేయబడే ఆ నా చెలి ఎవరో ?
తన diary లో "ఈరోజు kranthi blue jeans వేసుకున్నాడు ..." "ఈరోజు kranthi late గా వచ్చాడు class కి " అని రాసుకునే ఆ innocent girl ఎవరో ?
ఇంక్కొన్ని రోజుల్లో record submit చేయాలి ... ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ copy కొట్టి కష్టపడి record submit చేస్తాను . correct చేసిన record తెచ్చుకుందామని lab ki వెళ్తాను .. కానీ ఆ record ని నా beautiful handwriting ( :P ) కోసం already దొంగిలించే ఆ దొంగ సఖి ఎవరో ?
hmm...కాని ఈ ఫై cases లో ని కలలన్నీ కల్లలే . ఎందుకంటే జీవితంలో నా record ని ఎవరూ కొట్టేయలేదు కనుక .నేను ఏ colour jeans వేసుకున్నానో గుర్తుంచుకోవడం పక్కన పెట్టండి ... కత్తి లాంటి విషయమేంటంటే అసలు class లో girls కి మన పేరు గుర్తుండదు ఎందుకంటే అసలు మన పేరు తెలిస్తే కదా ?!!! కటకటా!! విధి ఆడిన వింత _ _ _ (మీకు తెలిసిన డైలాగే కదా ..no need to finish that !!)
P.S: కాని ..... "falling in love" ఒక మంచి beautiful feeling కదా ... splendid. what say? . Love చేసిన వారంతా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి .ఎవరేమన్నా lite తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు . వాళ్ళని చూసి మనం ఆనందంగా ఉంటాము . (okay okay ...got you..got you.. no more preaching :-))
adios
Kranthi
4 comments:
Kranthi ...
ee vishayam lo nee record nenu break chesanu. I don't think there could be anybody, with who girls were so indifferent that they would not even know his name, than me.
ofcourse...aa record still continue chestunna...
but yes..falling in love is great feeling..and if the person you love falls in love with you, it would be heaven. but unfortunately it doesn't happen..does it??
"..does it? " ani nannadigaavaa? ...hmm..well...I guess, somewhere, it definitely happens.
ika nee peru evarikii teliyadani worry avvaku kishan.. endukante nenu kooda same club kadaa ;-)
nice...one
ilanti filmy alochanalu andarki vastai!!
i have seen people who purposely do such acts TO SHOW LOVE OR WHATTEVA!!
but yah Love needds bravery....:)
THATS V v v true!
@afshan
:) hi...
Thanks for the comments . Thanks :)
Post a Comment