Thursday, April 1, 2010
చిన్నప్పుడు ...!!!
friends కొందరు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన funny incidents నాకు చెప్పినప్పుడు నేను full enjoy చేస్తాను ..school days ఎవరికైనా sweet memories కదా ..అవి నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వు ఆగదు... ఆ time లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారో నాకు clear గా తెలిసిపోతుంటుంది .
here are the experiences of some of my friends :
ఒక friend ఉండేవాడు .... తనకి కుక్కలంటే విపరీతమైన భయం ..cynophobia అన్నమాట :P .తను school నుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేవాడు . వాళ్ళ సందులో కి రాగానే ఒకోసారి కుక్కలు ఉండేవంట ..అంతే ..ఇక తను statue :-) . అక్కడే నిలబడేవాడట.ఇంటికెళ్ళాలని ఉండేది కాని కరుస్తాయేమోనని భయం. ఎంత సేపైనా అలా నిలబడి అవి వెళ్ళిపోయాక మనవాడు నెమ్మదిగా వెళ్ళెవాడంట.హహ్హహ్హ
ఇంకోfriend ది ఇంకో బాధ. వాళ్ళ cousinss,మామయ్యలు అందరు almost same తన age group. అసలే మనవాడికి మొహమాటం . సొ..వాళ్ళ మమయ్యలు లు ఏవేవో naughty పనులు చేసి తన మీద వేసేవారట. ఒకసారి డాబా మీద పిల్లర్స్ కి వుండె rods ని వాళ్ళు విరిచేసి తనని book చెసారంట.తనని బాగా ఆటపట్టించేవారట . వాళ్ళకు ఆనందం.మా friend కి అయోమయం. ఇంకోసారి వాళ్ళ cousins ఎదో కొంటెపని చేస్తే ఎందుకో మరి మా friend ఒక్కడే ఒక గదిలొ బిక్కు బిక్కు మంటూ ఉన్నాడంట !!
ఇంకోfriendది variety story.ఒకసారి వాళ్ళ friend ఒకతను తనకి ఒక chain ఇచ్చాడట friendship లొ.so,తను మెడలో వేసుకున్నాడు . అది వాళ్ళ నాన్న చూసి ఎక్కడిదిరా ఈ chain అని ఆ chain ని లాగి పైకి విసిరేసారంట. అది వెళ్ళి కరెంట్ స్తంబం మీదొ or కరెంట్ తీగల మీదొ పడిందట. ఇక అంతే... ఏమి చేస్తాడు పాపం .. రోజూ school కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తల పైకెత్తి దాన్ని చూసుకుంటూ ఉస్స్సూరుమంటూ వెళ్ళేవాడట :-)
ఇక ఒక friend chiranjeevi fan.. చిన్నప్పుడు చిరంజీవి సినిమా release అయ్యిందంటే చాలుfriendsతొ కలిసి వెళ్ళి సినిమా చూసి వచ్చాక ఇక " చిరు అలాdance చేసాడు" అంటూ dance practice.."చిరు ఇలా dialogue చెప్పాడు" అని dialogues చెప్పడం ..."కాలు కింద పెట్టకుండా చిరుfightచేసాడు" అని ఆశ్చర్యపోవడం చేసేవారంట. ఇంకో విషయం ఎంటంటే.. వీళ్ళ friend కి ఒక lovestory ఉండేదంట. ఒకసారి అతను నా ఈ friend తో కలిసిcycle మీద వెళ్ళారంట ఆ అమ్మయిని కలవడానికి. అది ఎవరికో పెద్దవాళ్ళకి తెలిసి మన వాళ్ళ వెంటపడ్డారట ....ఇక చూడండి cycle మీద పరుగో పరుగు !!!! వెనెక్కి తిరిగి చూస్తే ఒట్టు... పరారే పరారే!!!
ఇంకో friend ది variety story.. ఒకసారి వాళ్ళింట్లో ఆడుతూ ఆడుతూ bathroom దగ్గర verticalగా ఉండేఒక cement pipeని పగలగొట్టాడంట .అది విరిగిపోయి పై half కిందపడిపొయిందట.. అంతే మన వాడికి గుండె గుభెల్ మంది. వాళ్ళ నాన్న వస్తే ఇక తన పని out అని ఆలోచించి వెంటనే బజారుకి వెళ్ళి కొంచెం cement కొనుక్కుని వచ్చి..దాంట్లో water కలిపి ఆ paste ని పూసి కిందపడ్డ half pipeని గోడకి అంతే నిలబడి ఉన్నఇంకొ half pipe మీద నిలబెట్టి పడిపోకుండా అది అతికేవరకు,more than one hour , అంతే పట్టుకుని కూర్చున్నాడంట భయం భయం గా . వాళ్ళ అమ్మ మా friend వాలకం చూసు ఎందుకు చెయ్యాలి మరి అలాంటి పనులు అని నవ్వుకున్నారంట.
ఈ friend classroom లో గోడ మీద అతికించి ఉన్న digestive system posterని పర పర చింపేసాడు..మరి ఆరోజు ఎందుకు అలా అనిపించిందో మనవాడికి తెలియదు కాని రెచ్చిపొయాడు.consequences అలోచించలేదు అస్సలు. next day classకి వచ్చిన bilogy masterదాన్ని చూసి ఎవరు చేసార్రా ఈ పని అని అడిగితే నవ్వుతూ మనోడు లేచి నిలబడ్డాడు. కాని sir మాత్రం పిచ్చి serious అయ్యి ఆ figure ని draw చేసుకొనిరమ్మని మనోడికి serious warning ఇచ్హారు. అసలే drawing లో week అయిన మనవాడు ఒక రెండు వారాలు నానా tension పడి చివరకు draw చెసుకుని వచ్చాడు. :)
వీడిది ఇంకో style. వీడు ఒకసారి వాళ్ళ నాన్న ని box( a small plastic box to keep pens,pencils, erasers,chocolates etc :-)) కొనుక్కుంటానని డబ్బులు అడిగితే వాళ్ళ నాన్న twenty rupeesఇచ్చారు.వీడు వాళ్ళ friends తో కలిసి main roadలో general storesకి వెళ్ళి box కొనకుండా ఒక పెద్ద biscuit packetకొన్నారు.happyగా ముగ్గురు కలిసి packet అంతా తిన్నారు .తిన్నాక మనొడికి భయంstart అయింది.ఇంట్లో ఏమని చెప్పాలా అని. ఏడుపొక్కటే తక్కువ. finallyఇంటికెళ్ళాక వాళ్ళ నాన్నా అడిగారు 'ఏది రా box?" అని..ఇంకెక్కడి box!!! నొ box.ఇక చూసుకోండి వాళ్ళ నాన్న ఒక కర్ర తీసుకుని ....ఇక నేను చెప్పలెను..!!!
ఇంకో friend అయితే ఎక్కడ జామ చెట్టు ,చింత చెట్టు etc etc కనపడితే చాలు..ఇంకొంతమందిని కలుపుకుని ఒక group form అయ్యి ..గోడలు దూకి ,చెట్టు ఎక్కి చివరకు mission accomplish చేసెవాడు.కోసిన పండ్లన్నీ చక్కగా bag లో వేసుకునేవాడు... వాటితో bag కూడా నిండుగా భలేగా కనిపించేది .చాలా జాగ్రత్తగా bag ని చూసుకునేవాడు లేకపోతే friend ఎవడైనా దాడి చేసే అవకాశాలు ఎక్కువ మరి ...!!!
ఈ friend చిన్నప్పుడు బాగా కబుర్లు చెప్పేదంట..ఒకటే కబుర్లంట...ఎప్పుడు కూడా calm గా ఉండేది కాదట . అందుకే వాళ్ళ family circlesలో కూడా తనకు fans ఎక్కువ బాగా. తను school నుంచి రాగానే ..bag ఇంట్లో పడేసి..వెంటనే ఇంటి ముందున్న చిన్న గోడ మీద కూర్చుని పక్కింటిaunti వాళ్ళని,uncle వాళ్ళని, ఎదురింటి అక్కవాళ్ళని పలకరించి...ఇక కబుర్లు చెప్పడం మొదలుపెట్టేదట .. :)
ఈfriend story అయితే ఒక adventure అని చెప్పుకోవచ్చు . ఈfriend ని చిన్నపుడు music classes(vocal))కి పంపించారట. కాని తనకి అప్పట్లొ అస్సలు interest లేదట. teacher నచ్చలేదో లేక classes నచ్చలేదో తెలియదు.....మరీ ఎంత నచ్చలేదో ఎమో కాని చూసి చూసి ... వాళ్ళ class జరిగేది first floor లొ అనుకుంటాను ...ఇక లాభం లేదనుకుని first floor నుంచి కిందకి దూకేసిందట..వామ్మొ!!! :) :) next day నుంచి no class ..nothing :-)
ఈ friend కి చిన్నప్పుడు ముక్కు మీద కోపం ఉండేది. ఎవ్వరేమన్నా సరే వెంటనే వీడు ఒక forceful punch ఇచ్చేవాడు...ఎంతమందికి ఇచ్చాడొ . ఒకసారి ఒక friend కి వీడొకpunchఇస్తే వాడి కన్ను కింద ఒక చిన్న పూరి styel ల్లో swelling...అబ్భో!! చెప్పలేము వీడి punch-history. ఇంకో speciality ఏంటంటే వీడు వీళ్ళ cricket team కి default wicket keeper . ఉట్టి keeping చేస్తే పర్వాలెదు..వీడు batsman ని( opposite team batsman) ,batting కి వచ్చినప్పుడు. "ఏయ్..సరిగా నిలబడు" "ఏయ్ full cover చేస్తున్నావు" "ఏయ్ ఇదేమి shot" అంటూ నరకం చూపించేవాడు.ఒకోసారి batsman .... bowlerని ఆపి మరీ వీడితో గొడవ పెట్టుకునేవాళ్ళు.
P.S:
Dear Friends,
I posted events from your life and I havent asked for any kind of permission from you. If u really wanna sue me please do it in Hyderabad's jusrisdiction :P
-kranthi
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Kukka story naadena??
hey kishan..
correctgaa guess chesaavu...needey aa kukka story ... hahaha ... bavundaaa?
Post a Comment